Thursday, 20 November 2014

ఎదురు దాడితప్ప

కలలు కన్న తెలంగాణా
కరెంటు లేని తెలంగాణా
కన్నీల్ల తెలంగాణా
మీడీయా అడిగితే
నోరు నొక్కే తెలంగాణా
ప్రతి పక్షాలడిగితే
ఎదురుదాడి తప్ప ఏమి
చేయలేని చేవసచ్చిన
తెలంగాణా
సామాన్యుడు అడిగితే
కుట్ర అనే తెలంగాణా
కంపెనీలు లేవు నీల్లు
లేవు కన్నీల్లు తప్ప
ఉద్యోగాలు లేవు
ఉప్పపాతర తప్ప
అనం లేకున్నా ఆత్మ
గౌరం వుంది
మంచి బతుకులు
లేకున్నా బంగారం
లాంటి తెలంగాణా
పని లేకున్నా పౌరుషం
ఉన్న తెలంగాణా
చీమ ఆవు గడ్డీ
కతలు చెప్పే kcr
తె(లంగా)ణా