shivam
Sunday, 7 July 2024
Monday, 27 July 2020
RAKSHAKNEE GUTIKA
Thursday, 14 July 2016
భాష ఒకటే
భాష ఒకటైనా ఆచరన వేరు
************************
శ్రీమంతుడు లో తండ్రిని కూడా
సంస్కారం అంటూ
ఫార్మాల్టీస్ అంటూ
మనసులో ప్రేమలు కుతంత్రాలు మనసులో ఎన్ని ఉన్నా
ఒకేలా గౌరవం అంటూ మాట్లాడడం సినిమాలకే చెల్లు
కోపం వచ్చినపుడు సంతోషం వచ్చినపుడు కానీ tg వారిలా ఒకే మాటలో సంతోష పడకుండా కోప్పడకుండా
గ్రాంధికంలో అతి మర్యాదతో
పదిమాటలు మాటాడి సంతోష పడటం కొప్పడటం ap వారికే చెళ్ళు
Wednesday, 13 July 2016
కలబంద
హరీశ్ ధన్ దేవ్... రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంత వాసి. స్వతహాగా ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన హరీశ్ కు చేతిలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, మనసులో ఏదో అసంతృప్తి. ఏదో చేయాలన్న తపన. తనకున్న భూమిని వినియోగంలోకి తేవాలన్న ఆలోచన. కానీ, ఎడారి ప్రాంతమైన జైసల్మేర్ లో పంటలు పండవు. ఈ సమయం ఢిల్లీలో జరిగిన ఓ వ్యవసాయ ప్రదర్శనను తిలకించేందుకు హరీశ్ వెళ్లాడు. ఆ రోజున అతని జీవితమే మలుపు తిరిగింది. వెంటనే మునిసిపల్ కార్పొరేషన్ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, స్వగ్రామానికి వచ్చేసి, తనకున్న భూమిలో కలబంద (అలోవెరా) పెంపకం చేపట్టాడు.
హరీశ్ ఇప్పుడు ఏడాదికి రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల ఆదాయాన్ని పొందుతున్నాడు. తానే స్వయంగా 'నాచురల్ ఆగ్రో' పేరిట కంపెనీని మొదలు పెట్టాడు. థార్ ఎడారి ప్రాంతంలో హరీశ్ పండిస్తున్న అలోవెరాలో మంచి క్వాలిటీ ఉందని తెలుసుకున్న పతంజలి ఫుడ్ ప్రొడక్ట్స్ ఇక్కడి నుంచే అలోవెరాను కొనుగోలు చేస్తోంది. ఒక్క పతంజలి మాత్రమే కాదు. బ్రెజిల్, హాంకాంగ్, అమెరికా తదితర దేశాలకూ కలబందను ఎగుమతి చేస్తున్నాడు హరీశ్.
తొలి సంవత్సరం 80 వేల మొక్కలు నాటిన హరీశ్, ఇప్పుడు వాటి సంఖ్యను 7 లక్షలకు పెంచాడు. గడచిన నాలుగు నెలల్లో 125 టన్నులకు పైగా అలో వెరా జ్యూస్ ను హరీద్వార్ లోని పతంజలి ఫ్యాక్టరీలకు పంపినట్టు తెలిపాడు. కలబంద చెక్కు తీసి లోపలి గుజ్జును ప్రాసెస్ చేసేందుకు అత్యాధునిక ప్లాంటును స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు కూడా. ఓ మంచి ఆలోచన వచ్చి, దాన్ని ఆచరణలోకి తీసుకెళ్తే, ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చన్న దానికి హరీశ్ ఓ మంచి ఉదాహరణ.
Sunday, 5 April 2015
కులము లేక గుణము లేదు
కులాల కుమ్ములాటల తోనే
రాజ కీయాలు రసవత్తరం
.
.
అందరూ సమానం అని పిల్లలకు
చెప్పడానికే యూని ఫామ్ అని
చెప్పే
ఈ ప్రభుత్వాలు
ఎందుకు
అప్లికేషన్లో కులాలు అడిగి
ఎక్కవ కులలము వారి పై
నిర్లక్ష దోరని చూపి వారి
పెడ బుద్ధి నిరూపించుకున్నారు
.
.
ఒకానొక వూరిలో
అన్ని కులాల వారు స్నేహంగా
వుండేవారు
కాని
భోజనాల వద్ద మాత్రం దూరం
ఒకరోజు ఎక్కవ కులము వానితో
తక్కవ కులము వాడు ఇలా అన్నాడు
. అన్నా నీదీ నాదీ రక్తం ఒకటే కథా
మరి కులమేంది నాకు తెలువకడుగుతున్నా
అందరం కలిసి తిందాం అన్నాడు
ఎక్కవ కులం వాడు స్నేహం చెడోద్దని
సరే అని చెప్ప అందర ఒక రోజు కలిసి తిందాం అని
రోజు నిర్ణయించాడు
అందరూ తినడానికి కూర్చున్నారు
ఒక వ్యక్తి వడ్డిస్తు వస్తుంటే
తక్కువ కులము వారు తినక లేచి పోయారు
.
.
. .
.
ఎందుకంటే వడ్డించేది హినకులమువాడు
.
కుల గుణ తార తమ్యము
కులము అంటే గుణముకు
దెగ్గర సంభందం వుంది
కానీ.......
అలా అని
కొన్ని విషయాలలో కాదు
.
.
.
ఈ మధ్యన అగ్రకులాల వారి
తక్కవ కులాల వారి ఆడపిల్లలను
తెచ్చకొవడానికి కారణాలు
తక్కవ కులము ఆడపిల్లలు ఆరోగ్యముగా
తెల్లని రంగు
కష్టపడే మనస్తతత్వము
ఆడవారు కాబట్టి తాగుడు వుండదు
తక్కవ కులము నుంచి తెచ్చుకుంటాము
కాబట్టి మననే ఆడపిల్లవారు గౌరవించాలి
కాబట్టి
.
.
పెండ్లి తరువాత భందువులను
వారి ఇంటికి తీసుకెళ్ళనవసరము
లేదు కాబట్టి
.
.
అదే
తక్కవ కులము పిల్లవానికి
ఎక్కవ కులము పిల్లనివ్వడానికి
సుముఖత చూపరు
ఎందుకంటే
.
ఎక్కవ కులము పిల్ల తండ్రి
పిల్లవాని తండ్రికి గౌరవం ఇవ్వడానిక
ి
ఇబ్బంది
తక్కవ కులములో గుట్టు ఉండదు
అభద్రత
తాగుడు తినుడు తందాన ఆడుడు