Thursday, 14 July 2016

భాష ఒకటే

భాష ఒకటైనా ఆచరన వేరు
************************

శ్రీమంతుడు లో తండ్రిని కూడా
సంస్కారం అంటూ
ఫార్మాల్టీస్ అంటూ

మనసులో ప్రేమలు కుతంత్రాలు  మనసులో  ఎన్ని ఉన్నా
ఒకేలా గౌరవం అంటూ మాట్లాడడం  సినిమాలకే చెల్లు

కోపం వచ్చినపుడు సంతోషం వచ్చినపుడు కానీ  tg వారిలా ఒకే మాటలో సంతోష పడకుండా కోప్పడకుండా

గ్రాంధికంలో అతి మర్యాదతో
పదిమాటలు  మాటాడి సంతోష పడటం కొప్పడటం ap వారికే చెళ్ళు

No comments:

Post a Comment