కులాల కుమ్ములాటల తోనే
రాజ కీయాలు రసవత్తరం
.
.
అందరూ సమానం అని పిల్లలకు
చెప్పడానికే యూని ఫామ్ అని
చెప్పే
ఈ ప్రభుత్వాలు
ఎందుకు
అప్లికేషన్లో కులాలు అడిగి
ఎక్కవ కులలము వారి పై
నిర్లక్ష దోరని చూపి వారి
పెడ బుద్ధి నిరూపించుకున్నారు
.
.
ఒకానొక వూరిలో
అన్ని కులాల వారు స్నేహంగా
వుండేవారు
కాని
భోజనాల వద్ద మాత్రం దూరం
ఒకరోజు ఎక్కవ కులము వానితో
తక్కవ కులము వాడు ఇలా అన్నాడు
. అన్నా నీదీ నాదీ రక్తం ఒకటే కథా
మరి కులమేంది నాకు తెలువకడుగుతున్నా
అందరం కలిసి తిందాం అన్నాడు
ఎక్కవ కులం వాడు స్నేహం చెడోద్దని
సరే అని చెప్ప అందర ఒక రోజు కలిసి తిందాం అని
రోజు నిర్ణయించాడు
అందరూ తినడానికి కూర్చున్నారు
ఒక వ్యక్తి వడ్డిస్తు వస్తుంటే
తక్కువ కులము వారు తినక లేచి పోయారు
.
.
. .
.
ఎందుకంటే వడ్డించేది హినకులమువాడు
.
No comments:
Post a Comment