Sunday, 5 April 2015

కులము లేక గుణము లేదు

కులాల కుమ్ములాటల తోనే

రాజ కీయాలు రసవత్తరం

 .

.

అందరూ సమానం అని పిల్లలకు

చెప్పడానికే యూని ఫామ్ అని

చెప్పే

ఈ ప్రభుత్వాలు

ఎందుకు

అప్లికేషన్లో కులాలు అడిగి

ఎక్కవ కులలము వారి పై

నిర్లక్ష దోరని చూపి వారి

పెడ బుద్ధి నిరూపించుకున్నారు

.

.

ఒకానొక వూరిలో

అన్ని కులాల వారు స్నేహంగా

వుండేవారు

కాని

భోజనాల వద్ద మాత్రం దూరం

ఒకరోజు ఎక్కవ కులము వానితో

తక్కవ కులము వాడు ఇలా అన్నాడు

. అన్నా నీదీ నాదీ రక్తం ఒకటే కథా

మరి కులమేంది నాకు తెలువకడుగుతున్నా

అందరం కలిసి తిందాం అన్నాడు

ఎక్కవ కులం వాడు స్నేహం చెడోద్దని

సరే అని చెప్ప అందర ఒక రోజు కలిసి తిందాం అని

రోజు నిర్ణయించాడు

అందరూ తినడానికి కూర్చున్నారు

ఒక వ్యక్తి వడ్డిస్తు వస్తుంటే

తక్కువ కులము వారు తినక లేచి పోయారు

.

.

. .

.

ఎందుకంటే వడ్డించేది హినకులమువాడు

.

కుల గుణ తార తమ్యము

కులము అంటే గుణముకు

దెగ్గర సంభందం వుంది

కానీ.......

అలా అని

కొన్ని విషయాలలో కాదు

.

.

.

ఈ మధ్యన అగ్రకులాల వారి

తక్కవ కులాల వారి ఆడపిల్లలను

తెచ్చకొవడానికి కారణాలు

తక్కవ కులము  ఆడపిల్లలు ఆరోగ్యముగా

తెల్లని రంగు

కష్టపడే మనస్తతత్వము

ఆడవారు కాబట్టి తాగుడు వుండదు

తక్కవ కులము నుంచి తెచ్చుకుంటాము

కాబట్టి మననే ఆడపిల్లవారు గౌరవించాలి

కాబట్టి

.

.  

పెండ్లి తరువాత భందువులను

వారి ఇంటికి తీసుకెళ్ళనవసరము

లేదు కాబట్టి

.

.  

అదే

తక్కవ కులము పిల్లవానికి

ఎక్కవ కులము పిల్లనివ్వడానికి

సుముఖత చూపరు

ఎందుకంటే

.

ఎక్కవ కులము పిల్ల తండ్రి

పిల్లవాని తండ్రికి గౌరవం ఇవ్వడానిక

ి

ఇబ్బంది

తక్కవ కులములో గుట్టు ఉండదు

అభద్రత

తాగుడు తినుడు తందాన ఆడుడు

Thursday, 20 November 2014

ఎదురు దాడితప్ప

కలలు కన్న తెలంగాణా
కరెంటు లేని తెలంగాణా
కన్నీల్ల తెలంగాణా
మీడీయా అడిగితే
నోరు నొక్కే తెలంగాణా
ప్రతి పక్షాలడిగితే
ఎదురుదాడి తప్ప ఏమి
చేయలేని చేవసచ్చిన
తెలంగాణా
సామాన్యుడు అడిగితే
కుట్ర అనే తెలంగాణా
కంపెనీలు లేవు నీల్లు
లేవు కన్నీల్లు తప్ప
ఉద్యోగాలు లేవు
ఉప్పపాతర తప్ప
అనం లేకున్నా ఆత్మ
గౌరం వుంది
మంచి బతుకులు
లేకున్నా బంగారం
లాంటి తెలంగాణా
పని లేకున్నా పౌరుషం
ఉన్న తెలంగాణా
చీమ ఆవు గడ్డీ
కతలు చెప్పే kcr
తె(లంగా)ణా

Friday, 26 September 2014

గుట్టు

అంతర్జాలం ( Internet) విలువలు దిగజారిపోవడానికి ముఖ్యకారణం, (sex) శృంగార బంగిమలను అదికంగా నెటర్స్ వీక్షించడం. దీనిని ప్రభుత్వాలు కట్టుదిట్టం చేస్తే మహిళలపై అత్యాచారాలు చాలా తగ్గటానికి అవకాశం ఉంది. పూర్వకాలంలో శృంగారానికి పవిత్ర స్థానం ఉన్నదనడానికి దేవాలయ గోపురాలే నిదర్శనం. అలాంటి పవిత్రమైన శృంగారాన్ని ఇప్పుడు పశు కామవాంచ గల కీచకుల చేతులలో నెట్ అపవిత్రతను మూటగట్టుకుంది.పపూర్వము రహస్యాలను రహస్యాంగా ఉంచడంవలన వాటికి ఎంతోవిలువ ఉండేది.అటువంటి రహస్యశ్రుంగారాన్ని నెట్ వీధిన పడేసి రక్షసక్రీడగా మార్చారు. అమృతాన్ని తుచ్ఛమైన ఆల్కాహల్గా మర్చారు. ఒక కంపెనీ నడవాలంటే ఫార్ములా కలకాలం రహస్యంగా ఉండాలి .
ఈ కాలంలో రహస్యాలు బొత్తిగా దాగటం కరువైంది. గుప్పిట ఉన్నంతవరకే దానికి విలువ,

Sunday, 14 September 2014

ఇదేమి లోకం

ప్రాణాలు తీసే పగవానికైనా
పదిస్తాము కానీ
దాయాదుకు మాత్రం
దక్షిణ కూడా ఇవ్వలేము
. . . . .  . ఇదేమి లోకం

Thursday, 28 August 2014

తుమ్మి పూవు

వినాయకుని పూజకు వాడే పూవులలో ఇది ముక్యమైనది

తుమ్మి కూర

వినాయక చవితిరోజు మాత్రమే తినే కూర