శివమ్
మూడు అక్షరాలలాగానే ఏ పనినైనా మూడుసార్లు ప్రయత్నిచి పలితము లేకుంటే విడిచిపెట్టే చెడ్డ అలవాటు నాకుంది
ఎవరైనా3సార్లు అబద్దమాడినా తరువాత నిజం చెప్పినా నమ్మకం కుదరడం కష్టం
నా గురించి కాకుండా పరాయివారు
మంచిగా వుండాలి అని అనుకుంటాను
ఎవరికి అయినా అప్పుగా డబ్బు సహయం చేస్తె అతడు ఇవ్వక నన్ను సతాయిస్తె అతనికి మంచిమనసు ఆ దేవుడు ఇవ్వాలి, అతనిని చల్లగా చూడాలి అని కోరుకుంటాను.
(కాకపోతే సతాయించినందుకు తిడతాను అంతే) ఎందుకంటే నేను నిజంగా భదపడి తిడితే (చెడు కోరుకుటే )వారికి నిజంగా చెడు జరుగింది జరుగుతుంది.
ఎవరైనా నన్ను అనుమానిస్తే మాత్రం పట్టలేని ఉక్క్రోషం
No comments:
Post a Comment