పూర్వము భీముడు అనే యోదుడు ఉండేవాడు , అతని శరీరము పేరుకుదగ్గట్టు వుండేది.ఆ రాజ్యంలో అతనంత భలశాలి లేరు.
పక్కరాజ్యంలో సుందమరయ్య అనే భల శాలి ఉన్నాడని తెలుసుకొని బయలుదేరాడు.
పక్కరాజ్యంలో ప్రవేశించాక అడివితోవన వెలుతూ వుంటే ఒక బక్కపలచనివ్యక్తి చేతితో లావు కలపని విరచి మోపుకట్టుకోవడం గమనించి అతనికి గొడ్డలికొనే స్తోమతలేక చేత్తొ కలప నరుకుతున్నాడేమో అనుకున్నాడు.
సుందమరయ్య జాడ తెలుసుకునేటందుకు అతనిని అడుగగా అతడు తీసుకెళ్తా అనెను.
మొదట అతను తన ఇంటికి తీసుకెల్లెను,భోజనానికి పిలవగా అప్పటికీ భీమునికి ఆకలి దంచేస్స్తండడంతో కాలుచేతులుప కడుకొని అతనితో కలిపి కూర్చోన్నాడు.
అతని భార్య అన్నము కూర ఇద్దరికీ వడ్డించెను .ఆ కాలం నెయ్యిలేని వారు నువ్వలనూనే వేసుకోనేవారు.భర్యను నూనె వేయిమనెను ,ఆమె ఇద్దరి చేతులో నువ్లుల పెట్టెను, ఆ బక్కవ్యక్తి నువ్వులను పిండి నూనెతీసెను ,అది చూచి భీముడు నువ్వులను ఎంత భలము వుపయోగించి పిండినా నూనెరాలేదు.అప్పడు అతనే సుందరయ్య అని గ్రహించి అతనిని అభినందించెను
Wednesday, 4 June 2014
బక్కోడు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment